దీపావళి రోజు ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

75చూసినవారు
దీపావళి రోజు ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దీపావళి రోజు టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం భారీగా పెరుగుతుంది. దీంతో ఆస్తమా బాధితులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. దీపావళి రోజు బయటకు వెళ్లినప్పుడు వారు నాణ్యమైన మాస్క్ ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. శ్వాస మార్గాన్ని తేమకు ఉంచడానికి వాటర్ ఎక్కువగా తాగాలి. దుమ్ము, పొగ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. వెచ్చగా ఉండే బట్టలు వేసుకోవాలి. దీపావళికి ముందు, తర్వాత వైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్