హిందూపురం: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

51చూసినవారు
హిందూపురం: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి
హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం రైలు కింద పడి మృతి చెందిన ఆడ మృతదేహాన్ని ( వయస్సు 35 నుండి 40 సంవత్సరాలు ) రైల్వే పోలీసులు గుర్తించారు. ఘటన స్థలంలో ఎటువంటి ఆధారాలు, మృతురాలి ఆచూకీ లభ్యం కాలేదు ఎవరైనా మృతురాలి ఆచూకీ గుర్తిస్తే హిందూపురం రైల్వే పోలీసులను సంప్రదించవలసిందిగా కోరారు. ఫోన్ ఎస్ఐ బాలాజీ నాయక్: 9398866299, జామిందర్ శ్రీనివాసులు 8919550400.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్