డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం హిందూపురం పట్టణంలో చిన్న మార్కెట్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు నిరసనవ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని డ్యూటీలో ఉన్న సమయంలో కొంతమంది అగoతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలనిన్నారు. వైద్య విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు.