కదిరి: ఘనంగా ఎస్ ఏ రావూఫ్ వర్ధంతి వేడుకలు

77చూసినవారు
కదిరి పట్టణంలోని కుటాగుల్లాలో ఎస్ఏ రవూఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 11వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఇర్ఫాన్ పూల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కదిరి ప్రాంత ప్రజలు మనసులో చివరి వరకు నిలిచిన వ్యక్తి రవూఫ్ అని ఆ రోజులలో కదిరి పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్న రవూఫ్ పేద ప్రజల కోసం పన్నులు రద్దు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్