నల్లచెరువు: ఆరేళ్ల పిల్లలకు ఆధార్ నమోదు చేయించండి

75చూసినవారు
నల్లచెరువు: ఆరేళ్ల పిల్లలకు ఆధార్ నమోదు చేయించండి
ఆరేళ్ల వయసు గల పిల్లలకు తప్పనిసరిగా ఆధార్ నమోదు, వారి బయోమెట్రిక్ నమోదు చేయించాలని ఎంపీడీవో రఘునాథ్ గుప్తా కోరారు. ఈ మేరకు మండల వ్యాప్తంగా ఈనెల 21 నుండి ఆధార్ నమోదు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్