కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లికి చెందిన ఎం. దేవిప్రియ విషజ్వరంతో బాధపడుతున్న విద్యార్థినికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దేనాయక్ నిలిచింది. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 20వేల ఆర్థిక సాయం బాలిక తాత చౌడప్ప, బాబాయ్ మధు, రమణలకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వారు అందించారు.
కార్యక్రమంలో సురేష్, అబ్దుల్ వాహబ్, సాయినాథ్, తిప్పేస్వామి, మల్లికార్జున, సుబ్రమణ్యం పాల్గొన్నారు.