కళ్యాణదుర్గం: దళిత మహిళ స్థల వివాదంపై ఆర్డీవోకు వినతి పత్రం

64చూసినవారు
కళ్యాణదుర్గం: దళిత మహిళ స్థల వివాదంపై ఆర్డీవోకు వినతి పత్రం
కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్డీటీ ఆసుపత్రి ఎదురుగా దళిత మహిళ దివ్యమ్మ హోటల్ నిర్వహిస్తున్న స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు సాకే హరి ఆర్డీవో వసంత బాబుకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా వివాదస్పద ప్రభుత్వ స్థలంలో హోటల్ నిర్వహిస్తున్నారని, దళిత మహిళపై దౌర్జన్యం చేసి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయం చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్