కళ్యాణదుర్గం: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి

59చూసినవారు
కళ్యాణదుర్గం: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి
ప్రణాళికాబద్ధంగా చదవాలని 10వ తరగతి విద్యార్థులకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు సూచించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ లో ఆదివారం సహాయ సాంఘిక సంక్షేమ అధికారి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదవాలన్నారు.

సంబంధిత పోస్ట్