ముద్దినాయనపల్లి సాగునీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

62చూసినవారు
ముద్దినాయనపల్లి సాగునీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి గ్రామంలో సాగునీటి సంఘం ఎన్నికలు శనివారం జరిగాయి. అధ్యక్షుడిగా ఎరుకల వెంకటేశులు, ఉపాధ్యక్షుడిగా హరిజన నారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, ముద్దినాయనపల్లి పంచాయతీ టీడీపీ నాయకులు పాల్గొని సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు కృషి చేశారు.

సంబంధిత పోస్ట్