అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకున్న గ్రామస్థులు

51చూసినవారు
కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామంలో కొంతమంది అక్రమంగా ఇసుకను కర్నాటకకు తరలిస్తుండగా శుక్రవారం గ్రామస్థులు అడ్డగించారు. దీంతో గ్రామస్థులకు, అక్రమంగా ఇసుక తోలుతున్న వారి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక తోలుతున్న వారు ఈ విషయం ఎవరికైనా చెప్పుకోండి అంటూ గ్రామస్థులను బెదిరించారు. అధికారులు స్పందించలేదంటూ అక్రమ ఇసుక అడ్డుకట్టు వేసేది ఎవరు అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్