కళ్యాణదుర్గం ఇన్ చార్జి ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన వినూత్న

84చూసినవారు
కళ్యాణదుర్గం ఇన్ చార్జి ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన వినూత్న
కళ్యాణదుర్గం ఇన్ చార్జి ఆర్డీవోగా బొల్లిపల్లి వినూత్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన రాణి సుస్మిత అసిస్టెంట్ కలెక్టర్ గా పదోన్నతిపై వెళ్లారు. దీంతో వినూత్నకు ఇన్ చార్జి ఆర్డీవో బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమెకు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్