మందలపల్లి: ఓబవ్వ తృతీయ జయంతోత్సవం ఘనంగా నిర్వహించాలి

60చూసినవారు
మందలపల్లి: ఓబవ్వ తృతీయ జయంతోత్సవం ఘనంగా నిర్వహించాలి
మందలపల్లి గ్రామంలో మడకశిర నియోజకవర్గం మాల మహానాడు సంఘం అధ్యక్షులు బిఆర్ పాండురంగమూర్తి అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వీరవనిత ఒనకె ఓబవ్వ తృతీయ జయంతోత్సవం జనవరి 19న జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐదు మండలాల మాల కులస్థుల కుటుంబ సభ్యులందరూ చర్చించి ఏకగ్రీవంగా నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్