పారిశుద్ధ్య పనులను పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి

55చూసినవారు
విజయవాడ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గురువారం ఉదయం పర్యటించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కాలువల్లో మురుగు, రోడ్లపై చెత్త తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. బ్లీచింగ్ చల్లాలని, ఫాగింగ్ నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you