ఎన్ టి ఆర్ కాలనీలో సీసీ రోడ్లు వేయాలి: సిపిఎం

64చూసినవారు
ఎన్ టి ఆర్ కాలనీలో సీసీ రోడ్లు వేయాలి: సిపిఎం
పెనుకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని సిపిఎం నాయకులు హరి గురువారం నగర పంచాయతీ కార్యాలయం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా హరి మాట్లాడుతూ కాలనీలో పర్యటించిన సందర్భంగా కాలనీ వాసులు సీసీరోడ్లు, వీధి దీపాల సమస్యను సిపిఎం బృందం దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబావలి, తిప్పన్న, మహబూబ్ భాష, రాజు రావు, కాలనీవాసులు నారపరెడ్డి, చాంద్ బాషా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్