పెనుకొండ: సీఎంఆర్ఎఫ్ కు రూ. 3. 50 లక్షల విరాళం అందజేసిన మంత్రి

58చూసినవారు
పెనుకొండ: సీఎంఆర్ఎఫ్ కు రూ. 3. 50 లక్షల విరాళం అందజేసిన మంత్రి
విజయవాడ వరద బాధితులకు పెనుకొండ నియోజకవర్గ దాతలు అందజేసిన రూ. 3. 50 లక్షలను గురువారం సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితమ్మ అందజేశారు. ఈ ఈ సందర్బంగా మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి చెక్కులను అందజేశారు. మంత్రి సవితమ్మ ని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.

సంబంధిత పోస్ట్