పెనుగొండ: రోడ్డు ప్రమాద బాధితుని పరామర్శించిన సిసి హరి

80చూసినవారు
పెనుగొండ: రోడ్డు ప్రమాద బాధితుని పరామర్శించిన సిసి హరి
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న మల్లికార్జునను తొగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సి సి హరి పరామర్శించారు. ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో చింత రామంజి, బండారు శీన, రంగన గోపాల్, గట్టు మహేంద్ర, రమేష్ బాబు, ఎర్రజోడు గంగాధర్, పాంశెట్టి గోపి, పల్లా నరసింహ, ఈశ్వర్ తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్