సోమందేపల్లి: వైదిక భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించండి

77చూసినవారు
వైదిక భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని సోమందేపల్లి బ్రాహ్మణ సంఘం నేతలు హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథిని కోరారు. శుక్రవారం రొద్దం మండలం మరవపల్లి గ్రామంలోని ఎంపీ స్వగృహం వద్ద ఎంపీ ని కలిసిన బ్రాహ్మణ సంఘం నేతలు ఘనంగా సన్మానించి మీరు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మాకు 20 సెంట్లు స్థలాన్ని కేటాయించారని ఇప్పుడు అందులో వైదిక భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరగా ఎంపీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్