పెనుకొండలో మానవహారం నిర్వహించిన పోలీసులు

61చూసినవారు
పెనుకొండలో మానవహారం నిర్వహించిన పోలీసులు
అమర వీరుల వారోత్సవాల ముగింపులో భాగంగా పెనుకొండ పట్టణంలో డిఎస్పీ, సీఐ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పట్టణ పురవీధుల్లో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ, కియా, సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై లు, సిబ్బందితోపాటు బీసీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్