పుట్టపర్తికి విచ్చేసిన జబర్దస్త్ ఆర్టిస్టులు

56చూసినవారు
పుట్టపర్తి లోని శిల్పారామం నందు శనివారం సాయంత్రం 4: 00 నుండి రాత్రి 8 గంటల వరకు దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని, సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ ఆర్టిస్టులచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఆర్టిస్టులు పుట్టపర్తి విచ్చేశారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఆర్టిస్ట్ బుల్లెట్ భాస్కర్, రమేష్, ఫైమ పుట్టపర్తి ప్రజలకు ఆహ్వానం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్