నారాయణపురం: ప్రమాదవశాత్తు రైలు కిందపడి వృద్ధుడి మృతి

50చూసినవారు
నారాయణపురం: ప్రమాదవశాత్తు రైలు కిందపడి వృద్ధుడి మృతి
నారాయణపురం పుట్టపర్తి రైల్వే స్టేషన్ మధ్యలో శుక్రవారం ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు రైలు నుండి కింద పడి మృతి చెందినట్లు హిందూపురం రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడు గుర్తించడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదని రైల్వే పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్