పుట్టపర్తి: ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి: డిటిఎఫ్

61చూసినవారు
పుట్టపర్తి: ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి: డిటిఎఫ్
పిల్లల చేత దాడికి గురై మరణించిన ఉపాధ్యాయుడు కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఈ ఘటనలో భాగస్వామిగా ఉన్నారో వారిపై కఠిన శిక్ష విధించేటట్లు తగు చర్యలు తీసుకోవాలని,ఇలా జరగడం చాలా బాధాకరం. డి. టి. ఎఫ్ సంఘం పూర్తిగా ఖండిస్తున్నది. కొండకమర్ల వచ్చిన శాసన సభ్యురాలు సింధూర రెడ్డికి వినతిపత్రం శనివారం అందించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కట్టుబడి గౌస్ లాజమ్ మండల ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్