పుట్టపర్తి లో వాలంటీర్లు రాజీనామా

1896చూసినవారు
మునిసిపాలిటీ పరిధిలోని మూడవ సచివాలయంలో వాలంటీర్లు ముకుమ్మడిగా రాజీనామా చేశారు. శుక్రవారం పుట్టపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో పలువురు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గ వైసిపి అభ్యర్థి శ్రీధర్ రెడ్డి విజయానికి తాము కృషి చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్