పుట్టపర్తి లో పుష్ప- 2 మూవీ పై యువత స్పందన

79చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గంలో పుష్ప -2 మూవీ గురించి బుధవారం స్థానిక యువత మాట్లాడారు. స్టైలిష్ స్టార్ అంటే అల్లు అర్జున్ అని ఒకప్పటి మాట అని, ప్రస్తుతం వార్డ్ లోనే ఐకాన్ స్టార్ గా మారారని, అల్లు అర్జున్ హీరోగా రావడం మాకు మాదిరిగా ఉండడం మా యొక్క అదృష్టమని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్