ఎమ్మెల్యే సునీత తో చెన్నేకొత్తపల్లి ఎస్సై భేటీ

74చూసినవారు
ఎమ్మెల్యే సునీత తో చెన్నేకొత్తపల్లి ఎస్సై భేటీ
రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత తో చెన్నే కొత్తపల్లి ఎస్సై సత్యనారయణ గురువారం భేటీ అయ్యారు. ఎస్సై సత్యనారయణ ఇటీవలే చెన్నేకొత్తపల్లి ఎస్సై గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత ను అనంతపురం లో తన నివాసం లో కలిశారు. అనంతరం శాంతి భద్రతల అంశాలను ఎమ్మెల్యే తో ఎస్సై చర్చించారు.

సంబంధిత పోస్ట్