రాయదుర్గం: కుక్కల దాడిలో 10 మేక పిల్లలు మృతి

68చూసినవారు
రాయదుర్గం: కుక్కల దాడిలో 10 మేక పిల్లలు మృతి
కుక్కల దాడిలో పది మేక పిల్లలు మృతి చెందిన ఘటన రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితులు అందించిన నేలకు వివరాలిలా ఉన్నాయి. బీసీ కాలనీ సమీపంలో జోగన్న, సిద్ధప్పకు చెందిన మేకల మందలపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే 10 మేక పిల్లలు మృతి చెందాయి. తమకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు అధికారులను వేడుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్