భక్తి శ్రద్ధలతో ఏడు బిడ్డల తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

60చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని బాలబావి వీధి సమీపాన ఏడు బిడ్డల తల్లి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రతం రోజు ఏడు బిడ్డల తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కోరిన కోర్కెలను తీర్చే తల్లిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నదని ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీపతి, మంజునాథ, ప్రహ్లాద తదితరులు తెలిపారు.

సంబంధిత పోస్ట్