యాడికిలో నేడు రక్తదాన శిబిరం

80చూసినవారు
యాడికిలో నేడు రక్తదాన శిబిరం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం యాడికిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సీఐ ఈరన్న తెలిపారు. చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణం వద్ద నిర్వహించే రక్తదాన శిబిరానికి రక్తదాతలు వచ్చి విజయవంతం చేయాలని సీఐ కోరారు.

సంబంధిత పోస్ట్