యాడికిలో దొంగల ముఠా అరెస్ట్

70చూసినవారు
యాడికి పోలీసు స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. యాడికి మండల కేంద్రానికి చెందిన నిందితులు ఓబులేశ్, ఖలీల్, గోవర్ధన్ ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి సజ్జలు, జొన్నలు, కొర్రలు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక బైక్ ను సీజ్ చేసినట్లు వివరించారు. అనంతరం వారిని సీఐ వీరన్న కోర్టులో హాజరు పరిచారు. జడ్జి రిమాండు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్