మట్కా బీటర్ అరెస్ట్

54చూసినవారు
మట్కా బీటర్ అరెస్ట్
తాడిపత్రి పట్టణంలో మట్కా నిర్వహిస్తున్నారన్న ముందస్తు సమాచారం అందుకున్న సీఐ తన సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. దాడులలో భగత్ సింగ్ నగర్ లో మట్కా నిర్వహిస్తున్న గజ్జల నరేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని, అతడి నుంచి రూ. 30,240 నగదుతో పాటు చీటీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్