తాడిపత్రిలో మట్కా బీటర్ అరెస్ట్

75చూసినవారు
తాడిపత్రిలో మట్కా బీటర్ అరెస్ట్
తాడిపత్రి పట్టణంలో ఓ మట్కా బీటర్ ను అరెస్టు చేసి అతడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. గురువారం పట్టణంలోని పప్పూరు రోడ్డులో మట్కా నిర్వహిస్తున్న లక్షుమయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి రూ. 40, 930/- నగదుతో పాటు మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్