తాడిపత్రి: త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేసుకునేలా చూడండి

66చూసినవారు
లబ్దిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేసుకునేలా అవగాహన కల్పించాలని మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో హౌసింగ్, టిడ్కో ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు ఆలస్యం కావడానికి గల కారణాలు చెప్పాలన్నారు. ఇళ్లు మంజూరు అయి ఎక్కువ రోజులు కట్టుకోకుంటే కొంత టైం ఇచ్చి రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. టిడ్కో ఇళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్