మంత్రి పయ్యావుల కేశవ్ ని కలిసిన హరిజన హాస్టల్ కమిటీ

65చూసినవారు
మంత్రి పయ్యావుల కేశవ్ ని కలిసిన హరిజన హాస్టల్ కమిటీ
అనంతపురం నందు ఆర్థిక వాణిజ్య పన్నుల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని గురువారం వారి స్వగృహంనందు ఉరవకొండ శ్రీ గాంధీ హరిజన హాస్టల్ కమిటీ సభ్యులు కలసి హాస్టల్ పరిస్థితిని అన్ని విధాలుగా వివరించడం జరిగింది. మంత్రి విని దీనిని వెంటనే రిపోర్ట్ తెప్పించి త్వరలో పరిస్కేరించే విదంగా చూస్తానని మీకు న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్