బ్రేక్ డౌన్ తో ఆగిపోయిన రాయదుర్గం డిపో ఆర్టీసీ బస్సు.

65చూసినవారు
బ్రేక్ డౌన్ తో ఆగిపోయిన రాయదుర్గం డిపో ఆర్టీసీ బస్సు.
ఉరవకొండ రాయదుర్గం మీదుగా తిరుగుతున్న రాయదుర్గం డిపో బస్సు బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది గ్రామీణ ప్రాంతాలకు కాలం చెల్లిన బస్సులు నడపడంతో ఏదో ఒకచోట ప్రతిరోజు చెడిపోతున్నాయి బస్సులు ఎక్కడ చిక్కితే ఆగిపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామీణ ప్రాంత రహదారులకు కండిషన్ లోనే బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్