ఉరవకొండ: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి

71చూసినవారు
ఉరవకొండ: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి
ఉరవకొండ పట్టణంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం  క్రింద ఒక్కొక్కదానికి  రూ. 72, 629 వేల రూపాయల చొప్పున రూప్ రెయిన్ వాటర్ హెరోస్టింగ్ ట్యాంకును జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్  మొక్క ను నాటారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్