వజ్రకరూరు మండలం స్థానిక స్త్రీ శక్తి భవనంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం సోమవారం ఈఓఆర్డి దామోదర్ రావు, ఏవో శ్రీనివాసులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీహెచ్ఓ గురు ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యమనేది సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక స్వస్తి కలిగి ఉండే స్థితి అన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.