వజ్రకరూరు: సుస్థిర అభివృద్ధిపై శిక్షణా తరగతులు

52చూసినవారు
వజ్రకరూరు: సుస్థిర అభివృద్ధిపై శిక్షణా తరగతులు
వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక స్త్రీ శక్తి భవనం నందు సోమవారం సుస్థిర అభివృద్ధిపై అవగాహన శిక్షణ కార్యక్రమం ఈఓఆర్డి దామోదర్ రెడ్డి, ఏఓ శ్రీనివాసులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిహెచ్ఈఓ గురుప్రసాద్ మాట్లాడుతూ.. ఆరోగ్యం అనేది కేవలం వ్యాధి లేదా, బలహీనత లేకపోవడం మాత్రమే కాదని, సంపూర్ణ శారీరక మానసిక, సామాజిక స్వస్థత కలిగియుండే స్థితి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్