ఆమదాలవలస: 'బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి'

66చూసినవారు
ఆమదాలవలస నియోజకవర్గ సోమవారం జొన్నవలస గ్రామంలో చెరువుగట్టు పై ఇల్లు నిర్మించుకున్నారని ఆ గ్రామానికి చెందిన 23 ఇల్లను కూల్చివేశారు. ఈ మేరకు వైసిపి ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి తాత్కాలికంగా వారు ఉండటానికి టెంట్లు వేయించి భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తక్షణమే బాధ్యత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్