చిన్నకృష్ణాపురం పాఠశాలలో స్వతంత్రవేడుకల్లో చిన్నారి ప్రసంగం

77చూసినవారు
ఆముదాలవలస మున్సిపాలిటీ చిన్న కృష్ణాపురంలోని ఎం యు పి ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో తరగతి విద్యార్థి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఇంగ్లీషులో ప్రసంగించిన స్పీచ్ పలువురుని ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమం విద్యాబోధనే విద్యార్థుల్లో పురోగతి కారణమని తల్లిదండ్రులు వర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్