సీఎం సహాయ నిధికి మాజీ సైనికులు విరాళం

72చూసినవారు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సోమవారం శ్రీకాకుళంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయంగా సీఎం సహాయనిధి కి రూ. 5,00,116 చెక్కును మంత్రికి అందజేసినట్లు జిల్లా మాజీ సైనికు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. వారికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సైనికు ఉద్యోగులు, వీరనారీమణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్