రేపటి నుండి జరిగే గ్రామసభలు విజయవంతం చేయండి : బుడుమూరు

66చూసినవారు
రేపటి నుండి జరిగే గ్రామసభలు విజయవంతం చేయండి : బుడుమూరు
రేపటి నుండి జరిగే గ్రామసభలను విజయవంతం చేయాలని మండల టిడిపి నాయకులు బుడుమూరు సీతారాం గురువారం కోరారు. ఆగస్టు 23(శుక్రవారం) నుండి ఆముదాలవలస నియోజకవర్గంలోని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహణకు అధికారులు సమయతమవుతున్నారు. ఇందులో భాగంగా 23న ఆముదాలవలస మండలంలోని తోటాడ లో జరుగు గ్రామ సభకు గ్రామస్తులు, పూర్తిస్థాయి సమాచారంతో అధికారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, హాజరుకావాలని బి. సీతారామ్ కోరారు.

సంబంధిత పోస్ట్