ఆమదాలవలస : PRC అమలు చేసి, బకాయిలు విడుదల చేయాలి

76చూసినవారు
ఆమదాలవలస : PRC అమలు చేసి, బకాయిలు విడుదల చేయాలి
ఆముదాలవలసలో జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్స్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలో కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్