ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు: సనపల అన్నాజీ

81చూసినవారు
ఆముదాలవలస మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సనపల అన్నాజీ రావు మాట్లాడుతూ ఒక అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ, టీడీపీ నాయకులు తమ సొంత ఆస్తులను పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం మీద చూపలేదని. కాంగ్రెస్ పార్టీని గెలిపించి పూర్వ వైభవం తేవాలన్నారు

సంబంధిత పోస్ట్