అల్లినగరంలో భారీ అన్నదాన కార్యక్రమం

58చూసినవారు
ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రులు సందర్భంగా సోమవారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన కుర్రవాళ్ళు యూత్ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్