ఈసిసిఈ డిప్లొమో కోర్సుకి దరఖాస్తులు ఆహ్వానం

53చూసినవారు
ఈసిసిఈ డిప్లొమో కోర్సుకి దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం డా.బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఆరు నెలల వ్యవధి గల ఏర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్(ఈసిసిఈ) డిప్లొమో కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య పి. సుజాత శుక్రవారం తెలిపారు. దరఖాస్తులను నేరుగా ఈ నెల 30వ తేదీలోగా అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాలు కొరకు www. brau. edu. in చూడాలని రిజిస్ట్రార్ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్