ఎచ్చెర్ల: అల్లినగరంలో నందమ్మ గౌరమ్మ ఉత్సవాలు

79చూసినవారు
అల్లినగరంలో గౌరీ పౌర్ణమి శుభ సందర్భముగా మహిళలు ఉపవాసం ఉండి నందిన్న గౌరమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా. మేళతాళాలతో సందడిగా పంట పొలాల్లోకి వెళ్లి అప్పుడే పొట్ట దశలో ఉన్న వరి దుబ్బును ఊరేగింపుగా తీసుకువచ్చి రామమందిరం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఎంత చక్కని తల్లివే గౌరమ్మ ఎంతో చల్లని తల్లివే గౌరమ్మ అంటూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు 'మహిళలు 'యువకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్