పేదవారికి అన్నం పెట్టి, వారి ఆకలి చేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టారని విజయనగరం ఎంపీ, ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం విజయనగరం పట్టణంలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లతో కలిసి ఎంపీ కలిశెట్టి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం పేదవారి ఆకలి తీరుస్తుందన్నారు.