ఘనంగా స్వతంత్ర వేడుకలు

64చూసినవారు
ఘనంగా స్వతంత్ర వేడుకలు
గురువారం ఇచ్చాపురం మండలంలోని కేదారిపురం ప్రీ హైస్కూల్ లో 78 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు, మహిళలు, అగన్వాడి సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పిల్లలు, ఉపాధ్యాయులు పాల్గొని స్వతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్