కవిటి: ఉపాధ్యాయురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే అశోక్ బాబు

63చూసినవారు
కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు బల్లెడ భారతి దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అశోక్ బాబు టీచర్ను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు చెప్పారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా నిందితులని పట్టుకోవాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్