వైసిపి హయాంలోనే అన్ని వర్గాలకు సంక్షేమం

65చూసినవారు
వైసిపి హయాంలోనే అన్ని వర్గాలకు సంక్షేమం
వైసిపీ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందాయని ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షిలు అన్నారు. కంచిలి మండలం డోలగోవిందపురం, భైరిపురం పంచాయతీల పరిధిలో శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఇంటింటికీ వెళ్లి గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనను, వైసిపీ నూతన మ్యానిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్