అందుకే ఓటు వేయలేదు: జ్యోతిక

56చూసినవారు
అందుకే ఓటు వేయలేదు: జ్యోతిక
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖ నటి జ్యోతిక ఓటు వేయలేదు. దీనికి గల కారణాన్ని ఆమె తాజాగా చెన్నైలో నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో వెల్లడించారు. 'గత కొన్నేళ్లుగా నేను ఓటు వేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో చెన్నైలో నేను ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో మాత్రమే నేను ఓటు వేయలేను. ఈ సారి నేను అస్వస్థతో ఉండడంతో ఓటు వేయలేకపోయాను' అని పేర్కొన్నారు. ఆమె ఇటీవల నటించిన 'షైతాన్' సినిమా ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్